ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేసి విక్రయించేందుకు ఏర్పాటు చేసిన బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్ట్ ఏపీ మిషన్ అదనపు డైరెక్టర్‌గా ఆయన హోదాను తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. మరోవైపు సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ప్రవీణ్ కుమార్ మిషన్ బిల్డ్ ఏపీకి అదనపు డైరెక్టర్ గానూ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగానూ కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదా తగ్గిస్తూ ఉత్తర్వులు - Build AP Mission Director Praveen Kumar designation Reduction news
బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదాలో మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్ట్ ఏపీ మిషన్ అదనపు డైరెక్టర్‌గా ఆయన హోదాను తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది.

బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ హోదా తగ్గిస్తూ ఉత్తర్వులు