ఇదీ చదవండి:
39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన - దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం న్యూస్
దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కౌన్సిల్ భేటీ అయింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు.
39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి బుగ్గన