90 శాతం హామీలు అమలు చేశామంటున్న ప్రభుత్వం దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెదేపా నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. పాలనపై ప్రశ్నిస్తారనే భయంతో జగన్ మీడియాకు మొహం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. పాలనాధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలు జగన్‌కు లేవని ధ్వజమెత్తారు.
స్కీమ్‌ల మాటున స్కామ్‌లు చేస్తున్నారు: బుద్ధా - జగన్‌పై బుద్దా వెంకన్న కామెంట్స్
సీఎం జగన్ దర్శకత్వంలో వైకాపా నేతలు స్కీమ్‌ల మాటున స్కాములు చేస్తున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని మండిపడ్డారు.
budda venkanna comments on jagan