ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''కేసీఆర్ కాంగ్రెస్​గా మారిన వైకాపా'' - జగన్

వైకాపా... కేసీఆర్ కాంగ్రెస్​గా మారిపోయిందని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న విమర్శించారు. రాబోయే ఎన్నికలు తెదేపాకీ - కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతాయన్నారు.

బుద్దా వెంకన్న

By

Published : Mar 5, 2019, 5:07 PM IST

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బుద్దా వెంకన్న

వైకాపా... కేసీఆర్ కాంగ్రెస్​గా మారిపోయిందని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న విమర్శించారు. రాబోయే ఎన్నికలు తెదేపాకీ - కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతాయన్నారు.ప్రతిపక్ష నేత జగన్‌ పిరికిపందగా మారిపోయారని, తన పార్టీని తెరాస అధినేత కేసీఆర్‌ పాదాల చెంత ఉంచారని ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణ సీఎం కేసీఆర్​ను ఆంధ్ర రాష్ట్రం మీదకు దండయాత్రకు పంపుతున్నారన్నారు.ప్రజలు వాస్తవాలు గుర్తించాలని బుద్దా వెంకన్న కోరారు.

ABOUT THE AUTHOR

...view details