ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలో కొండ చరియలు విరిగి పడిన సంఘటన మర్చిపోకముందే అమ్మవారి పాత్ర నివేదన శాల సన్ సైడ్ విరిగి పడింది. భక్తుల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోలేదు. కొండచర్యలు విరిగిపడిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ గోడలు కూలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దుర్గగుడి ఆవరణలో విరిగి పడిన సన్ సైడ్ - ఇంద్రకీలాద్రిపై ప్రమాదాలు
విజయవాడ దుర్గ గుడి ఆవరణలో సన్ సైడ్ విరిగిపడింది. భక్తులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది. కొండచరియలు విరిగిపడిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన జరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

దుర్గగుడి ఆవరణలో విరిగి పడిన సన్ సైడ్