'ఏపీలో ఇంటర్ పోల్ అడుగుపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు' - undefined
సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇంటర్ పోల్ పోలీసులు అరెస్టు చేశారని బొండా ఉమా గుర్తుచేశారు. ఆయన ఎవరి స్నేహితుడో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. పాస్‌పోర్టు ఇచ్చి.. అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పోల్ అడుగుపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని ధ్వజమెత్తారు.
!['ఏపీలో ఇంటర్ పోల్ అడుగుపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు' bonda uma on nimmagadda prasad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5575567-79-5575567-1577986725094.jpg)
bonda uma on nimmagadda prasad