ఏడాది పాలనంతా అబద్ధాలతోనే కొనసాగి దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని ముఖ్యమంత్రి జగన్ను తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. వైకాపా మేనిఫెస్టో అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైకాపాకు ఓటు వేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారని పేర్కొన్నారు.
వైకాపా మేనిఫెస్టో అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా: బొండా ఉమా - జగన్పై బోండా ఉమా కామెంట్స్
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఏడాది పాలనలో విధ్వంసానికి పాల్పడ్డారని.. సీఎం జగన్ను తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. ఓటు వేసిన జనం బాధ పడుతున్నారన్నారు.
![వైకాపా మేనిఫెస్టో అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా: బొండా ఉమా bonda uma comments on cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7410825-428-7410825-1590845876101.jpg)
bonda uma comments on cm jagan