ఐటీ దాడులపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలేనని తెదేపా నేత బొండా ఉమ అన్నారు. తెదేపాకు సంబంధం లేదని చెప్పాం.. అదే నిజమైందని వ్యాఖ్యానించారు. ఐటీ పంచనామా నివేదికపై వైకాపా నేతలు సమాధానం చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. అసత్య ఆరోపణలు చేసినవారిపై కేసులు వేస్తామని హెచ్చరించారు.
ఐటీ దాడులపై వైకాపా చెప్పినవన్నీ అబద్ధాలే: బొండా ఉమ - ఐటీ దాడులపై బొండా ఉమ వ్యాఖ్యలు న్యూస్
ఐటీ దాడులతో తెదేపాకు సంబంధం లేదని.. ఆ పార్టీ నేత బొండా ఉమ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని రుజువైందన్నారు.
bonda fires on ysrcp
Last Updated : Feb 16, 2020, 2:44 PM IST