విజయవాడ గవర్నర్పేటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. డబ్బుల కోసం స్థానికులపై దాడికి దిగింది. గవర్నర్పేటలో ఇద్దరు వ్యక్తులపై బ్లేడ్ బ్యాచ్ దాడిచేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాడి చేసిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవిస్తూ... ఆటోల్లో తిరుగుతూ బ్లేడ్ బ్యాచ్ భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం: ఇద్దరిపై దాడి - బ్లేడ్ బ్యాచ్ దాడి న్యూస్
విజయవాడ గవర్నర్పేటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. డబ్బుల కోసం స్థానికులపై దాడికి దిగింది. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.

విజయవాడలో బ్లేడ్ బ్యాక్ వీరంగం
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం: ఇద్దరిపై దాడి