ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలి' - ఏపీలో కాంట్రాక్ ఉద్యోగులు న్యూస్

కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్​ రెడ్డి అన్నారు. ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు.

bjp vishnuvardhan reddy on jagan over contract employees
bjp vishnuvardhan reddy on jagan over contract employees

By

Published : Aug 26, 2020, 7:11 PM IST

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని భాజపా నేత విష్ణువర్ధన్​ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారి ఆవేదనను ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని కోరారు. వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details