రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి తాను క్రిస్టియన్ అని ఒప్పుకున్నాక కూడా... షెడ్యూల్ కులాలకు కేటాయించిన సీటులో పోటీ చేశారని విమర్శించారు. షెడ్యూల్ కులాల సీటులో హిందూ, బౌద్ధ, సిక్కులకే పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. మత మార్పిడి జరిగాక ఎస్సీ సీట్లలో పోటీ సరికాదన్న ఆయన... ఈ అంశంపై న్యాయపరంగా పోరాడతమని స్పష్టం చేశారు.
మత మార్పిడి జరిగాక ఎస్సీ సీట్లలో పోటీ సరికాదు: సోము వీర్రాజు - సోము వీర్రాజు నేటి వార్తలు
తాను క్రిస్టియన్ అని ఒప్పుకున్నాక కూడా హోంమంత్రి సుచరిత... షెడ్యూల్‌కు కేటాయించిన సీటులో పోటీ చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడతామని అన్నారు.
మత మార్పిడి జరిగాక ఎస్సీ సీట్లలో పోటీ సరికాదు: సోము వీర్రాజు