విజయవాడ అజంతా హోటల్‌లో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నాయకులు మురళీధరన్, జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
విజయవాడలో భాజపా పదాధికారుల సమావేశం - bjp state level meetin held vijayawada
విజయవాడలో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య నాయకులు హాజరయ్యారు.
విజయవాడలో భాజపా పదాధికారుల సమావేశం