భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను.. రాష్ట్ర నేతలు పురంధేశ్వరి, సునీల్ డియోధర్, సోము వీర్రాజు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి కలిశారు. జేపీ నడ్డాతో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై చర్చించినట్లు నేతలు వెల్లడించారు.
జేపీ నడ్డాను కలిసిన భాజపా రాష్ట్ర నేతలు - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జేపీ నడ్డాను కలిసిన సోము వీర్రాజు న్యూస్
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను భాజపా రాష్ట్ర నేతలు కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై చర్చించారు.
జేపీ నడ్డాను కలిసిన భాజపా రాష్ట్ర నేతలు