ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో భాజపా పదాధికారుల సమావేశం - విజయవాడలో భాజపా సమావేశం

విజయవాడ పద్మావతి పరిణయ వేదికలో భాజపా పదాధికారుల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కేంద్ర బడ్జెట్​లపై కన్నా పదాధికారులకు దిశానిర్దేశం చేశారు.

bjp office bearers meeting in vijayawada
భాజపా పదాధికారుల సమావేశం

By

Published : Feb 20, 2020, 5:28 PM IST

భాజపా పదాధికారుల సమావేశంలో కన్నా ప్రసంగం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​పై అవగాహన కల్పించే ఉద్దేశంతో విజయవాడలో పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నర్సింహారావు, అధికార ప్రతినిధులు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ సహా, స్థానిక సంస్థల ఎన్నికలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పదాధికారులకు దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details