తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో భాజపా నేత విజయవాడ చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు.
విజయవాడకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. సీఎం జగన్తో భేటీ - సీఎం జగన్ను కలవనున్న ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి న్యూస్
భాజపా నేత సుబ్రమణ్యస్వామి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. కాసేపట్లో సీఎం జగన్ను కలవనున్నారు.
![విజయవాడకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. సీఎం జగన్తో భేటీ bjp mp subramanyaswamy arrived to vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10948022-507-10948022-1615366357962.jpg)
bjp mp subramanyaswamy arrived to vijayawada