ధార్మిక సంస్థల నిర్వహణలో వైకాపా ప్రభుత్వానిది మితిమీరిన జోక్యమని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే దీన్ని తగ్గించుకోవాలని.. లేకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల మధ్య వ్యత్యాసం చూపించేలా.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
Vishnuvardhan reddy: ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వానిది మితిమీరిన జోక్యం: విష్ణువర్ధన్ రెడ్డి - ప్రభుత్వంపై మండిపడ్డ భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి
ధార్మిక సంస్థల నిర్వహణలో వైకాపా ప్రభుత్వానిది మితిమీరిన జోక్యమని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మతాల మధ్య వ్యత్యాసం చూపించేలా.. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని ఆయన విమర్శలు చేశారు.
ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వానిది మితిమీరిన జోక్యం