పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగల బలం భాజపాకు ఉందని.. సునీల్ దియోధర్ పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండంటూ... విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
'పసుపు రంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగలం' - raghuramakrishnaraju issue news
ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్‌లో భాజపా రాష్ట్ర బాధ్యుడు సునీల్ దియోధర్ స్పందించారు. మీ రంగును మీరు కాపాడుకోండి అంటూ.. విజయసాయిరెడ్డికి హితవు పలికారు.
'పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగలం'
Last Updated : Jul 9, 2020, 4:14 PM IST