కరోనా వైరస్ నివారణలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు విశేష కృషి చేస్తున్నారు. విజయవాడలో భాజపా నాయకుల ఆధ్వర్యంలో పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు, వీఎంసీ అధికారులు సిబ్బందికి పళ్ల రసాలు అందజేశారు. దాతలు సాయం చేయడం పట్ల విజయవాడ సీపీ హర్షం వ్యక్తం చేశారు.
కరోనా నివారణకు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కృషి - విజయవాడ కరోనా వార్తలు
కరోనా నివారణకు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కృషి చేస్తున్నారు. విజయవాడలో భాజపా నేతల ఆధ్వర్యంలో వారికి పళ్ల రసాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీ ద్వారకా తిరుమలరావు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. దాతలు సాయం చేయడం పట్ల సీపీ సంతోషం వ్యక్తం చేశారు.
bjp-donates-fruit-juices-to-police-in-vijayawada