BJP mla candidate komatireddy rajgopal reddy tweet on kcr: తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయల భూములు ఆక్రమించారని ఆరోపించారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూస్కామ్ అని ట్విటర్లో పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం ఇదే: రాజగోపాల్‌రెడ్డి
BJP candidate komatireddy rajgopal reddy tweet on kcr: మునుగోడు ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ట్విటర్లో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూస్కామ్ అని ట్విటర్లో పేర్కొన్నారు
rajgopal reddy