రాజ్యసభ ఛైర్మన్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పకుండా చింతిస్తున్నామనడం సరికాదని పేర్కొన్నారు.
రాజ్యసభ ఛైర్మన్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు: భానుప్రకాశ్‌రెడ్డి - విజయసాయిరెడ్డిపై భానుప్రకాశ్ రెడ్డి కామెంట్స్
రాజ్యాంగ హోదాలో ఉండే వ్యక్తుల పట్ల వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు.
రాజ్యసభ ఛైర్మన్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు: భానుప్రకాశ్‌రెడ్డి