హిందూ ఆలయాలపై దాడులను నిరసనగా.. గురువారం ఉదయం 10 నుంచి 11 వరకు దీక్ష చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. తమ ఇళ్లలోనే ఉదయం గంటపాటు నిరసన చేపట్టాలని ప్రజలను కోరారు.
ఆలయాలపై దాడులను నిరసిస్తూ భాజపా నిరసన - హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ బీజేపీ నిరసన వార్తలు
ఆలయాలపై దాడులను నిరసిస్తూ గురువారం దీక్షలకు భాజపా పిలుపునిచ్చింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హిందువులంతా నిరసన దీక్ష చేపట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.
![ఆలయాలపై దాడులను నిరసిస్తూ భాజపా నిరసన v](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8740999-563-8740999-1599659620434.jpg)
bjp agitation over attacks on hindu temples in andhrapradesh