దిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా భావనా సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు భావనా సక్సేనాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా సక్సేనా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా అభయ్ త్రిపాఠీ కొనసాగుతుండగా ఈ నెల 31న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో భావనా సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమినర్‌గా భావనా సక్సేనా - ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమినర్‌గా భావనా సక్సేనా
దిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమినర్‌గా భావనా సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు భావనా సక్సేనాకు అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.
ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమినర్‌గా భావనా సక్సేనా
Last Updated : Jul 29, 2021, 10:25 PM IST