ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''మార్పు కోసం వైకాపాను గెలిపించండి'' - vijyawada east

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భవకుమార్.. కృష్ణలంకలోని 24వ డివిజన్​లో ప్రచారం చేశారు. వైకాపా నవరత్న పథకాలను వివరిస్తూ గెలిపించాలని కోరారు.

విజయవాడ తూర్పు వైకాపా అభ్యర్థి భవకుమార్ ప్రచారం

By

Published : Mar 19, 2019, 2:04 PM IST

విజయవాడ తూర్పు వైకాపా అభ్యర్థి భవకుమార్ ప్రచారం
విజయవాడ తూర్పు వైకాపా అభ్యర్థి భవకుమార్.. కృష్ణలంకలోని 24వ డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారం చేశారు.ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచారు. వైకాపా నవరత్న పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. మార్పు కోసం వైకాపాకు అధికారం అప్పగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details