విజయవాడ నగర శివారు భవానీపురం పీఎస్ పరిధిలోని గొల్లపూడి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. తెలంగాణ నుంచి వస్తున్న వాహనాల్లో సోదాలు చేశారు. మాస్కు లేకుండా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు అపరాధ రుసుములు విధించారు. మరి కొంతమందికి స్వయంగా పోలీసులే మాస్కూలు అందించారు.
మాస్క్ లేకపోతే.. మూల్యం చెల్లించాల్సిందే! - భవానీపురం పోలీసులపై వార్తలు
విజయవాడ నగర శివారు వై జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాస్కులు పెట్టుకోనివారి నుంచి అపరాధ రుసుము వసూలు చేశారు.
మాస్క్ లేకపోతే.. మూల్యం చెల్లించాల్సిందే