విజయవాడ నగరానికి మణిహారంలా నిర్మించిన బెంజ్ సర్కిల్ పైవంతెనపై(benz circle flyover) ప్రయోగాత్మకంగా రాకపోకలను ప్రారంభించారు. ఇప్పటికే మొదటి భాగం పైవంతెన అందుబాటులోకి తేగా... గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రెండో భాగం పైవంతెనను నేటినుంచి ప్రారంభించారు. నిర్ణీత గడువుకంటే ఆరునెలలు ముందుగానే పైవంతెనను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుత్తేదారు రవికిరణ్(ravikiran) తెలిపారు.
FLYOVER : విజయవాడలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అందుబాటులోకి ఫ్లై ఓవర్ - benz circle flyover launched in vijayawada
విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు(traffic problems in vijayawada) తీర్చడానికి ఉద్దేశించిన.. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్(benz circle flyover) పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రెండో భాగం పైవంతెనను నేటినుంచి ప్రారంభించారు.

అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్
అందుబాటులోకి వచ్చిన ఫ్లై ఓవర్