అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. మంత్రి పినిపె విశ్వరూప్ తో పాటు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది అర్జున పురస్కారం సాధించడం పట్ల సాత్విక్ సాయి రాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సీఎం జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ - సీఎం జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ న్యూస్
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్... ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఇటీవలే.. సాత్విక్ అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.
![సీఎం జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ batminton player sairaj meet cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9013366-1060-9013366-1601563011977.jpg)
batminton player sairaj meet cm jagan