లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేయాలని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. న్యాయవాదుల సంక్షేమ నిధి కోసం బడ్జెట్‌లో కేటాయించిన 100 కోట్ల నుంచి విడుదల చేయలని విజ్ఞప్తి చేశారు.
'న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.25 కోట్లు విడుదల చేయండి' - ap lawyers latest news
న్యాయవాదులకు బడ్జెట్‌లో కేటాయించిన 100 కోట్ల నుంచి 25 కోట్లు విడుదల చేయాలని బార్ కౌన్సిల్ చైర్మన్ రామారావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు చేయూతనివ్వాలని కోరారు.
రూ.25 కోట్లు విడుదల చేయండి