ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీఏఎంస్, బీహెచ్​ఎంస్ వైద్య విద్యలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ - viajayawada newsupdates

2021 విద్యా సంవత్సరానికి బీఏఎంస్, బీహెచ్​ఎంస్ వైద్య విద్యలో చేరగోరు అభ్యర్ధులకు ఎన్టీఆర్​ హెల్త్ యూనివర్శిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసింది.

BAMS, BHMS Issue notification to candidates who are not enrolled in medical education
బిఏఎంస్ ,బిహెచ్ ఎంస్ వైద్య విద్య లో చేరగోరు అభ్యర్ధులకు నోటిఫికేషన్ జారీ

By

Published : Feb 16, 2021, 10:35 AM IST

2021 విద్యా సంవత్సరానికి బీఏఎంస్, బీహెచ్​ఎంస్ వైద్య విద్యలో ప్రవేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆలిండియా కోటాలో నాన్ మైనార్టీ, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. అర్హత కల అభ్యర్థులు ఆన్​లైన్ సైట్​లో ఈనెల 16వ తేదీ ఉదయం 8 నుంచి 18వ తేదీ ఉదయం 8 గంటల వరకు సంబంధిత వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్​లో తెలిపింది. మొత్తం 5 కళాశాలల్లో 62 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆంగ్లమాధ్యమంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details