బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడు, నిందితులు సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి సహా మొత్తం ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ - బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ న్యూస్
బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో సహా..మెుత్తం ఆరుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్