ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ - తెదేపా నేత అయ్యన్నపాత్రుడు

Ayyanna Tweet on Ambati rambabu
మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌

By

Published : May 12, 2022, 3:36 PM IST

Updated : May 12, 2022, 4:10 PM IST

15:30 May 12

త్వరలో కాంబాబు బర్తరఫ్‌ ఖాయం: అయ్యన్నపాత్రుడు

మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్‌ చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో కాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్న ట్వీట్‌ చేశారు. 'సార్‌ మీ ఇంటర్వ్యూ కావాలంటూ.. కాంబాబుకు యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ వాట్సాప్ మెసేజ్‌ చేసింది. ఇంటర్వ్యూ ఇస్తే.. నాకేం ఇస్తావు అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు. త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. త్వరలో కాంబాబు బర్తరఫ్‌ అవ్వడం ఖాయం’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్టర్‌ వేదికగా పోస్టు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : May 12, 2022, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details