వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై... తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యంగాస్త్రాలు సంధించారు. దొంగ లెక్కలు రాయడం ఆపి... రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు సమాధానం చెప్పాలన్నారు.
'దొంగ లెక్కలు రాయడం ఆపి...రాజుగారి లేఖకు సమాధానం చెప్పండి' - Ayyanna comments on Shocause Notice
ఎంపీ విజయసాయిరెడ్డి పై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. దొంగ లెక్కలు రాయడం ఆపి... రఘురామకృష్ణరాజు రాసిన లేఖకు సమాధానం చెప్పాలన్నారు.
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు
ప్రాంతీయ పార్టీ అయిన 'యుశ్రారైకాపా'కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయిరెడ్డి... ముందు పార్టీ పేరు తెలుసుకునే పనిలో ఉండాలని సూచించారు. ఫైబర్ గ్రిడ్ లాంటి విషయాల గురించి తరువాత ఆలోచించాలని...ప్రస్తుతానికి మజ్జిగ, నెయ్యిపై ఎలాగో సీబీఐ ఉంది కదా అని ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:అన్నీ అయిపోయాయి... ఇక రేషన్ వంతా..?: అనిత