ఇదీ చదవండి:
విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన - విజయవాడ విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన కార్యక్రమం
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ ఆధ్వర్యంలో విమానాశ్రయ సిబ్బందికి వివిధ రకాల మాస్కులు, ప్రత్యేక సూట్‌ను ఏవిధంగా ధరించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
విమానాశ్రయ సిబ్బందికి కరోనాపై అవగాహన కార్యక్రమం