ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రగతిభవన్ గేటు వద్ద కిరోసిన్ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం - auto driver commited suicide latest news
ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రగతిభవన్ గేటు వద్ద కిరోసిన్ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.

ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఈ ఘటనతో ప్రగతి భవన్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నాలు, ఆత్మహత్యాయత్నం ఘటనలు పెరగడంతో.. భద్రత పెంచారు.
ఇవీ చూడండి...