విజయవాడలోని బందరు రోడ్డులో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. సినీ పోలీస్ మాల్కి ఎదురుగా ఉన్న బందర్ రోడ్డులో ఒక వాహనాన్ని తప్పించ బోయి గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ఆటో.. కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానిక ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రహదారిపై కాసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ఆటో, కారు ఢీ - vijayawada road accidents
విజయవాడలోని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
auto and car accident in vijayawada