విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు జెండా ఎగురవేస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
విజయవాడలో సీఎం.. జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు @ పంద్రాగస్టు వేడుకలు - విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు వార్తలు
పంద్రాగస్టు వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది.
విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు
TAGGED:
flag hoasting