ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హిజ్రాలపై కర్రలతో దాడి.. పోలీసులకు ఫిర్యాదు - trangender

ఇబ్రహీంపట్నంలో కొందరు హిజ్రాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

నలుగురు హిజ్రాలపై కర్రలతో దాడి

By

Published : Apr 19, 2019, 5:10 PM IST

నలుగురు హిజ్రాలపై కర్రలతో దాడి

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హిజ్రాలపై దాడి చేశారు. షాపుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న తమను దుర్భాషలాడి కర్రలతో కొట్టారని హిజ్రాలు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం రోడ్డుపై వివస్త్రలను చేసి కొట్టారన్నారు. ఈ దాడిలో నలుగురు హిజ్రాలకు గాయలయ్యాలు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్​లో బాధితులు ఫిర్యాదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details