ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మొన్న కేడీసీసీ... నేడు కెనరా... భయాందోళనలో ప్రజలు... - atm

ఏటీఎంల్లో వరుస చోరీలతో స్థానికుల భయాందోళనకు గురవుతున్నారు. కెనరా బ్యాంకు ఏటీఎం ధ్వంసం చేశారు దుండగులు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

atm

By

Published : Sep 12, 2019, 12:17 PM IST

కెనరా బ్యాంకు ఏటీఎం ధ్వంసం చేసిన దొంగలు

విజయవాడ నగర శివారులోని ఏటీఎంలలో వరుసగా దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.వారం రోజుల క్రితం రామవరప్పాడులోని కేడీసీసీ బ్యాంకు ఏటీఎంలో కొంతమంది దొంగలు చోరీకి యత్నించగా...తాజాగా కెనరా బ్యాంకు ఏటీఎంను ధ్వంసం చేసి...చోరీకి పాల్పడ్డారు.నిర్వహణ లోపం వల్ల అలారం మోగకలేదని,ఈ రెండు చోరీ కేసుల్లో దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details