ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్చి 7నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ నోటిఫికేషన్ - మార్చి 7నుంచి ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు

Assembly Sessions: మార్చి 7వ తేదీ నుంచి ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Assembly Sessions to be started in andhra pradesh
మార్చి 7నుంచి ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం

By

Published : Mar 2, 2022, 8:32 PM IST

Assembly Sessions: మార్చి 7వ తేదీన ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

7వ తేదీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 7వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగనున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details