Asian Games gold Medalist Sadiya Sanmanam: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాదియా అల్మాస్‌ను.. ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో సత్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయస్థాయిలో ఇప్పటికే రెండు సార్లు పతాకాలు సాధించింది. అందరి దీవెనలతోనే తాను అంతర్జాతీయ స్థాయికి ఎదిగానని సాదియా అన్నారు. పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Asian Games gold Medalist Sadiya Sanmanam : ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేత సాదియాకు సన్మానం...
Asian Games gold Medalist Sadiya Sanmanam:టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాదియా అల్మాస్ ను మైనార్టీ కార్పోరేషన్ ఛైర్మన్ విజయవాడలో సన్మానించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది.
ఆసియా క్రీడల్లో స్వర్ణ విజేత సాదియాకు సన్మానం...