కృష్ణలంక రీటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. జనాభా ప్రాతిపదికన.. తమను గతంలో నియమించినట్టే నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానించి తమను ఇబ్బంది పెట్టోద్దంటూ నినాదాలు చేశారు. ఆశావర్కర్లు సీఎం జగన్ను కలిసి.. వినతిపత్రాన్ని అందించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో దుర్గావారధి వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.
కృష్ణలంక రీటైనింగ్ వాల్ శంకుస్థాపన: ఆశావర్కర్ల నిరసన - ఆశావర్కర్ల ఆందోళన తాజా వార్తలు
కృష్ణలంక రీటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జనాభా ప్రాతిపదికన.. తమను గతంలో నియమించినట్టే నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కృష్ణలంక రీటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఆశావర్కర్ల నిరసన