ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సందర్శకుల అందుబాటులోకి బాపు మ్యూజియం : వాణిమోహన్ - విజయవాడ బాపు మ్యూజియం వార్తలు

విజయవాడలో పదేళ‌్ల క్రితం మూతపడిన బాపు ప్రదర్శన శాల మళ్లీ సందర్శకులకు కనువిందు చేయబోతుంది. 80 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ ప్రదర్శన శాలను ఆధునికీకరించారు. ఏడు గ్యాలరీల్లో వందలాది కళాఖండాలను వీక్షకులకు అందుబాటులో ఉంచామంటున్న పురావస్తుశాఖ కమిషనర్‌ వాణిమోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

వాణిమోహన్
వాణిమోహన్

By

Published : Oct 1, 2020, 4:34 AM IST

పురావస్తుశాఖ కమిషనర్‌ వాణిమోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details