ఇదీ చదవండి
"ప్రభుత్వంతో వారిది లోపాయికారి ఒప్పందం.. పీఆర్సీపై పోరాటం సాగిస్తాం" - ఏపీటీఎఫ్
మెరుగైన పీఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాలు కలిసి పోరాటం సాగిస్తాయని.. ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ఉద్యమం కొనసాగుతుందన్న ఆయన.. ఈ సాయంత్రం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులకు ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపిస్తున్న పాండురంగ వర ప్రసాదరావుతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి
పీఆర్సీపై పోరాటం సాగిస్తాం