ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు... సమగ్ర పెన్షన్ విధానాన్ని ఏర్పాటు చేయాలి" - విజయవాడ లేటెస్ట్ అప్​డేట్స్

ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు సమగ్ర పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు అన్నారు. ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమకూ అమలు చేయాలని కోరారు.

APSRTC Retired Employees Union Gangadhar Rao
ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు

By

Published : Apr 26, 2022, 5:14 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్‌ రావు కోరారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఏడో మహాసభల్లో ఆరు తీర్మానాలకు ఆమోదించామన్నారు. విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో మాట్లాడిన గంగాధర్‌ రావు ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు
ఇదీ చదవండి:రానున్న ఎన్నికల్లో గెలిచేది తెదేపానే: అచ్చెన్నాయుడు

ABOUT THE AUTHOR

...view details