ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో.. ఎన్‌ఎంయూ-ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి  విజయం - ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ-ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి గెలుపు

APSRTC New CCS Board: ఆర్టీసీ సీసీఎస్ బోర్డు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాాయి. అనేక జోన్లలో ఎన్‌ఎంయూ-ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి సభ్యులు విజయం సాధించారు.

APSRTC New CCS Board
APSRTC New CCS Board

By

Published : Dec 30, 2021, 10:59 PM IST

APSRTC New CCS Board: ఏపీఎస్​ ఆర్టీసీలో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పాలకవర్గం ఏర్పాటు కోసం జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. సీసీఎస్ బోర్డు మెంబర్ల ఎన్నికలో.. ఎన్‌ఎంయూ-ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి కూటమి ఘనవిజయం సాధించింది.

పలు జోన్లలో అధిక స్థానాల్లో గెలిచిన ఎన్‌ఎంయూ-ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి.. విజయం సాధించింది. కడప, నెల్లూరు, విజయవాడ, విజయనగరం జోన్లలో ఈ కూటమి అభ్యర్థుల విజయం సాధించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలక వర్గం పనిచేస్తుందని ఎన్‌ఎంయూ నేతలు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details