కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఈ నెల 18 నుంచి 20 మధ్య జరిగే పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా - కరోనాతో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు వాయిదా న్యూస్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
appsc mains exams postponed