తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కెఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన..దేవాదాయ శాఖలోకి మారనున్నారు. తితిదేలో చాలాకాలం పాటు ఈఓగా విధులు నిర్వహించిన అనిల్ కుమార్ సింఘాల్‌ను ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది.
తితిదే ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియామకం - తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి
సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
![తితిదే ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియామకం తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి నియామకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9091426-60-9091426-1602092569844.jpg)
తితిదే ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి నియామకం