ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల పోటీలు- 2021 కోసం ఏపీ ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్టు ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలియచేసింది. ఆన్ లైన్ లోనూ లఘు చిత్రాల పోటీల దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది.
SHORT FILMS: లఘు చిత్రాల పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం - విజయవాడ వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల పోటీలు- 2021ల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.
SHORT FILMS