ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి' - Apcc chairman Sailajanath

కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Apcc chairman Sailajanath
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్

By

Published : Apr 3, 2020, 6:12 AM IST

రాష్ట్రంలో తక్షణమే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం కల్లాల్లో ఉందని, రబీ సీజన్ కూడా వచ్చిందని.. ఆ ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కూలీలకు ఉపాధి కరవైన దృష్ట్యా వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి రబీ పనుల్లో భాగస్వామ్యం కల్పించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details