ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి" - రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్

గ్రామ సచివాలయంలో ఉద్యోగాల్లో.. అగ్రవర్ణ  రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.

రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్

By

Published : Jul 30, 2019, 10:14 PM IST

గ్రామ సచివాలయంలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో...అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని...ఆంద్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణలోని హిమాయత్​నగర్ కూడలిలో ఆందోళన చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని...గ్రామ సచివాలయంలో భర్తీ చేసే ఉద్యోగాల్లో... ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు వీటిపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ... మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్

ABOUT THE AUTHOR

...view details