ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్..' - gorentla

సస్పెండ్ అయిన తెదేపా ఎమ్మెల్యేలు, వైకాపా నేత అంబటి రాంబాబుల మధ్య అసెంబ్లీ లాబీలో సరదా సంభాషణ జరిగింది.

సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్

By

Published : Jul 23, 2019, 4:18 PM IST

సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో సస్పెండ్ అయిన తెదేపా ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అసెంబ్లీ లాబీలో ముచ్చటించారు. గత ఐదేళ్ల కాలంలో మార్షల్స్ లోపలికి రాలేదని గోరంట్ల అన్నారు. తనకు తెలీదు, ఇప్పుడే వస్తున్నా.. కంగ్రాట్స్ అంటూ అంబటి రాంబాబు కరచాలనం చేశారు. తమను సెషన్ మొత్తం సస్పెండ్‌ చేశారని గోరంట్ల మండిపడ్డారు. 40 రోజుల్లోనే సస్పెండయ్యేలా గొడవ చేయడం దేనికని అంబటి రాంబాబు అన్నారు. మళ్లీ వచ్చే సెషనులో కలుద్దామంటూ సభలోకి అంబటి వెళ్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details